Monday, 23 November 2026

బస్సు కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కించ రాదని

సీమాంధ్ర

నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు

మార్కాపురంటౌన్‌, జూలై 15 : పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉంచు కోవాలని, డ్రైవర్లందరికీ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని,…