జిల్లా వార్తలు
బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు
దంతాలపల్లి: వృద్ధులు, వితంతువుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎం. వెంకన్న మాదిగ విజ్ఞప్తి చేశారు. దంతాలపల్లిలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్…
