హైదరాబాద్
ఫీజు పెంపునకు నిరసనగా తరగతులు బహిష్కరించిన ఏజి విద్యార్థులు
హైదరాబాద్: అగ్రికల్చర్ విద్యార్థుల ఫీజు పెంపునకు నిరసనగా ఏజి విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. యూనివర్శిటి గేటు ఎదుట ఆందోళనకు దిగారు. కలేజీనుంచి క్యాంటీన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఫీజులను బేషరుతుగా వెనక్కి తీసుకోకపోతే రేపటినుంచి యూనివర్శిటీ అధికారులను…
