హైదరాబాద్
బాంబు పేలిన ప్రదేశాలను మార్కింగ్ చేసిన పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సైకిల్‌బాంబు పేలిన ప్రదేశాలను పోలీసులు ఇవాళ మార్కింగ్ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాప్తులో భాగంగా కోణార్క్, వెంకటాద్రి సినిమాహాళ్ల సమీపంలోని ఎ -1 మిర్చి సెంటర్, 72 బస్టాప్‌ల వద్ద సున్నంతో మార్కింగ్…
