హైదరాబాద్
బాంబు పేలుళ్ల మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వెంకటేశ్ భార్య సుజాతకు పశుసంవర్థక శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం…
