జాతీయం
కాంగ్రెస్, బాజపా మాటల యుద్దం
గౌహతి, నూఢిల్లీ: ఇష్రత్ జహాస్ ఎన్‌కౌంటర్‌పై సిబిఐ అభియోగపత్రానికి సంబంధించి కాంగ్రెస్, బాజపాల మధ్య గురువారం కూడా మాటల యుద్దం కొనసాగింది. ‘ఇష్రత్ జహాన్ గత చరిత్ర పరిశీలించాలి. ఆమెకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా ఉన్నాయేమో పరిశీలించి బహిర్గతపర్చాలి.…
