కరీంనగర్
బాణసంచా లైసెన్సులు తప్పనిసరిజిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు
కరీంనగర్, అక్టోబర్ 18: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా(టపాసుల) దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తప్పనిసరి అని, లైసెన్సులు సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు మంజూరు చేస్తారని జిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశంలో బాణసంచా…
