Wednesday, 4 November 2026

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

Featured News

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన శనివారం పరామర్శించారు.…