ఆదిలాబాద్
లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు పట్టాదారు పాస్తకాలం కోసం వీఆర్‌వోను ఆశ్రయించగా రూ.5వేల లంచంగా ఇవ్వాలని…
