తెలంగాణ
బాబుపై మంత్రి దానం ఆగ్రహం
హైదరాబాద్,(జనంసాక్షి):టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై మంత్రి దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పద అన్నారు. పాదయాత్రలో ప్రజాసమస్యలు వినేందుకు 4 నిమిషాల సమయం కూడా కేటాయించలేదని చెప్పారు. చార్‌థామ్ యాత్రికుల సహాయ…
