కరీంనగర్
‘బాబ్లీ’ పై తెదేపా రాస్తారోకో
ఎలిగేడు: గోదావరి నదిపై మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా సోమవారం ఎలిగేడులో తెదేపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడిన ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎడారిగా…
