జాతీయం
బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు
ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గోదావరి నది జలాల వివరాల సంక్షిప్త నివేదిక రెండు వారాల్లో…
