Sunday, 8 November 2026

బాలరాజు కుటుంబసభ్యులతో తరచు గొడవపడేవారు.

జిల్లా వార్తలు

కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు గొడవపడేవారు. మంగళవారం వదిన పద్మ కూలిపని చేస్తుండగా వెళ్లి కొట్డాడు.…