ఆదిలాబాద్
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
ఆదిలాబాద్, డిసెంబర్ 30 (): జిల్లాలో వెట్టిచాకిరిని సమూలంగా రూపుమాపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అశోక్ ఆదేశించారు. కూలీలుగా మారుతూ వెట్టిచాకిరి చేస్తున్న 14ఏళ్లలోపు బాలబాలికల వివరాలను సేకరించి, వారితో పనిచేయిస్తున్న యజమానులపై బాల …
