సీమాంధ్ర
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డా ఓయువకుడు
చిత్తూరు : పాలసముద్రం మండలం బీవీఎస్‌ఆర్‌పురంలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం నుంచి ఇంటికి వస్తున్న బాలికను అడ్డగించి యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఘటనాస్థలిలోనే మృతి చెందింది.…
