Tuesday, 3 November 2026

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డా ఓయువకుడు

చిత్తూరు : పాలసముద్రం మండలం బీవీఎస్‌ఆర్‌పురంలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం నుంచి ఇంటికి వస్తున్న బాలికను అడ్డగించి యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఘటనాస్థలిలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *