Tuesday, 3 November 2026

బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

జాతీయం

బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్యే స్టేషన్లను మూసివేశారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఇండియా గేట్‌,…