సీమాంధ్ర
బాలికల కోసం స్వచ్ఛందసంస్థ నిర్వహిస్తున్న పోలీసులు
విశాఖపట్నం : వీధి బాలల కోసం నగర పోలీసులు నిర్వహిస్తున్న స్వచ్ఛంధసంస్థ పాపాహోంకు చెందిన బాలికల వసతి గృహాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పోలీస్ బ్యారెక్స్‌లో ఉన్న ఈ హోంలో ఇప్పటివరకు కేవలం బాలురకే వసతి కల్పిస్తున్నారు.…
