ఆదిలాబాద్
బాలిక ఆత్మహత్య
భైంసా, న్యూస్‌లైన్: మండలంలోని వానల్‌పాడ్ గ్రామానికి చెందిన రాపని చిన్ని(14) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ ఎస్సై గుణవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపని సాయన్న, పోసాని దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.…
