కరీంనగర్
బావి తవ్వకాన్ని నిలిపివేయాలి
కలెక్టరేట్, జనంసాక్షి :తమ గ్రామ శివారులో చేపడుతున్న బావి తవ్వకాన్ని తక్షణమే నిలిపివేయాలని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సుమారు 300మంది కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా ప్రదర్శన రాస్తారోకో…
