ఆదిలాబాద్
బాసరలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర
ఆదిలాబాద్, డిసెంబర్ 6 :ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం బాసరలో ప్రారంభమైంది. చంద్రబాబు బాసర సరస్వతిని సందర్శించుకొని జాతర చేపట్టారు. చంద్రబాబు…
