సీమాంధ్ర
ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్సు దాడులు
శ్రీకాకుళం, ఆగస్టు 3 : విజిలెన్స్, భూగర్భ జలశాఖ అధికారులు దాడులు నిర్వహించి సంతకవిటి మండల పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పట్టుకున్నారు. మండల పరిధిలోని చిత్తారపురం, హోంజరాం, బూరాడపేట, తమరాం, మేడమర్తి, పి.జె.పేట గ్రామాల్లో అధికారులు…
