జాతీయం
బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడిపై రేప్ కేసు
ముజఫర్‌నగర్ : బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు 17 సంవత్సరాల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కుమారుడు నయీమ్,…
