జాతీయం
నేడు కర్నాటక సీఎంగా శెట్టర్ ప్రమాణ స్వీకారం
బెంగుళూరు, జూలై 9 (జనంసాక్షి) : కర్నాటక రాజకీయం ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీఎల్పీ నాయకుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప అనుచరుడు జగదీష్ షెట్టర్ మంగళవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ…

