తెలంగాణ
బీజేపీ నాయకుడు ఖాజన్నగౌడ్ హత్య
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): జిల్లాలోని కొందుర్గుకు చెందిన బీజేపీ గీత కార్మిక సంఘం నాయకుడు ఖాజన్న గౌడ్(38) దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కొందర్గు మండలం ఉత్తరాసిపల్లి సమీపంలో అడ్డగించారు. టాటా సుమో వాహనంపై…
