జాతీయం
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ, జనంసాక్షి: మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చింస్తున్నట్లు సమచారం. సమావేశానికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.

న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మెడీకి స్థానం అభించింది. నూతన పార్లమెంటరీ బోర్డు వివరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. భాజపా ప్రధాన కార్యదర్శులుగా వరుణ్ గాంధీ,…