కరీంనగర్
బీజేవైఎం నాయకుడి ఆత్మహత్య
చొప్పదండి: చొప్పదండి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక గత కొద్దిరోజులుగా మనో వేదనంతో ఉండేవాడని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెలంగాణా ఏర్పాటు…
