జాతీయం
బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి
జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్ వద్ద మంగళవారం ఉదయం 6.5అడుగుల నీటి మట్టం చేరింది మరో మూడడుగులు దాటితే…
