సీమాంధ్ర
బుద్ధుని పార్కు ప్రారంభించిన సీఎం కిరణ్
ఏలూరు, జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గజ్జెలవారి చెరువు ప్రాంతంలో రూ. 1.80 కోట్లతో అభివృద్ధి చేసిన బుద్ధుని పార్కును సీఎం కిరణ్ ప్రారంభించారు. 74 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్టించారు. పార్కును అభివృద్ధి చేయడానికి కృషి…
