Friday, 6 November 2026

బుధవారంస్వదేశాని చేరు కున్న విషయంతెల్సిందే.

అంతర్జాతీయం

విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య మంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ కోరారు. లండన్‌ నుంచి విజయ్‌కుమార్‌ బుధవారంస్వదేశాని…