Wednesday, 4 November 2026

బైరెడ్డి రాజశేఖరరెడ్డి దీక్షకు సంగీభావం తెలిపిన మందకృష్ణ

తెలంగాణ

బైరెడ్డి రాజశేఖరరెడ్డి దీక్షకు సంగీభావం తెలిపిన మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాయల తెలంగాణ పేరిట సీమను విచిన్నం చేసే కుట్రలకు నిరసనగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఆత్మగౌరవ 52 గంటల దీక్షకు ఎమ్మార్సీపీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డిని పరామర్శించిన మందకృష్ణ…