Monday, 2 November 2026

బొగ్గుకుంభకోణంపై సుప్రీంలో విచారణ

జాతీయం

బొగ్గుకుంభకోణంపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై సుప్రీకోర్టులో విచారణ ప్రారంభమైంది. బొగ్గుకుంభకోణంపై సీబీఐ అఫిడవిట్‌ గందరగోళంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక వివరాలు తెలపడంతో దర్యాప్తు ప్రక్రియ బలహీనమైందని వ్యాఖ్యా నించింది. దర్యాప్తు వివరాలు ప్రభుత్వానికి చెప్పినట్లు కోర్టుకు ఎందుకు…