కరీంనగర్
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు గాయపడిన నేపథ్యంలో గనికి చెందిన…
