Featured News
లోక్ సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. తిరిగి సమావేశం కాగానే విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

