జాతీయం
బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పలు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు…
