Tuesday, 3 November 2026

బొగ్గు కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

జాతీయం

బొగ్గు కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి స్వయంగా ప్రధాని బాధ్యత వహించాలని భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. 147 సంస్థలకు అప్పనంగా బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టారని ఆయన మీడియాతో మాట్టాడేతూ ఆరోపించారు. ఎంపీ నవీన్‌ జిందాల్‌, మాజీ…