Tuesday, 3 November 2026

బొగ్గు గని మూలంగా

ఆదిలాబాద్

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ భూములు కుంగిపోతున్నాయని మొదటి షిపుకు వెళ్లే సింగరేణి కార్మికులను అడ్డుకున్నారు.…