Tuesday, 3 November 2026

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ భూములు కుంగిపోతున్నాయని మొదటి షిపుకు వెళ్లే సింగరేణి కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *