తెలంగాణ
బొత్సతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో బొత్సకు కార్మికుల సమస్యలను ఈయూ. టీఎంయూ నేతలు వివరించారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెళ్తామని ,…
