Tuesday, 3 November 2026

బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్‌

Featured News

బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్‌

జెండావిష్కరణ సభలో నిలదీసిన తెలంగాణవాదులు హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సీమాంధ్ర నేతలు పెట్టుకున్న రాజమండ్రి సభకు ఎట్లాబోయినవంటూ తెలంగాణ వాదులు బొత్సా సత్యనారాయణను ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ…