Tuesday, 3 November 2026

బొత్స తెలంగాణకు అడ్డుపడుతున్నారు :దత్తాత్రేయ

హైదరాబాద్

కిరణ్‌, బొత్స తెలంగాణకు అడ్డుపడుతున్నారు :దత్తాత్రేయ

హైదారాబాద్‌: ఆజాద్‌, షిండే ప్రకటనలతో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తన రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రదర్శించిందని భాజపా సీనియర్‌ నేత దతాత్రేయ విమర్శించారు.ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ బొత్స సత్యనారాయణ తెలంగాణకు అడ్డుపడుతున్నారని దతాత్రేయ ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ..…