Monday, 2 November 2026

బొత్స పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు’

హైదరాబాద్

‘షిండే, బొత్స పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు’

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, కేంద్రహోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ‘షిండే, బొత్సలు పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు, వాళ్లు మంత్రులుగా ఉండటం ప్రజల దురదృష్టం ‘ అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు పనికిరాని…