Friday, 6 November 2026

బోధనారుసుముల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగు విద్యార్థి విభాగం

జిల్లా వార్తలు

పాత ఎమ్మెల్యే నివాస సముదాయ విద్యార్థి సంఘాలు ముట్టడి ఉద్రిక్తత

హైదరాబాద్‌: బోధనారుసుముల చెల్లింపులపై ఎమ్మెల్యేలు స్పందించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన పాత ఎమ్మెల్యే నివాస సముదాయ ముట్టగి ఉద్రిక్తతకు దారితీసింది. హిమాయత్‌నగర్‌ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు లోనికి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో విద్యార్థులు…

ఖమ్మం

విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

ఖమ్మం: బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బోధనారుసుములు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నినాదాలు చేస్తూ అతిధిగృహంలోకి దూసుకెళ్లేందుకు…

హైదరాబాద్

మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: బోధనారుసుముల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగు విద్యార్థి విభాగం జూబ్లీహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించింది. పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఒక్కసారిగా నివాస సముదాయాలవైపు…