తెలంగాణ
బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తుంది: శంకర్రావు
హైదరాబాద్, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పాలన.. కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. పోలీసుల నిర్బంధంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలొస్తే తనకు ఫోన్ చేయండి అని…
