Featured News
భద్రతా దళాలకు విశిష్ట సేవా పురస్కారాలు
– న్యూఢిల్లీ, జనంసాక్షి భారత సైన్యంలో విశిష్ట సేవలందించిన అధికారులు, సైనికులకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే శుక్రవారం విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు భద్రతా దళాధికారులు, సైనికులకు…

