తెలంగాణ
భద్రాచలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 3న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో మూడురోజుల ముందుగానే తరలివస్తున్నారు. ఉదయం నుంచే రామయ్య దర్శనానికి భక్తులు బారులుతీరారు. భక్తుల కోసం మూడు…
