తెలంగాణ
భద్రాచలం ఆలయంలో ముత్యాల తలంబ్రాలు విక్రయం
ఖమ్మం, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆలయంలో ముత్యాల తలంబ్రాల విక్రయాన్ని అధికారులు చేపట్టారు. ఒక్క ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్ ధర రూ. 5, రెండు ముత్యాలు ఉన్న తలంబ్రాల ప్యాకెట్ ధర రూ. 10గా…
