ఖమ్మం
భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు సహకరించండి
ఖమ్మం, అక్టోబర్ 28 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని భద్రాచలం పట్టణ ప్రత్యేకాధికారి, సబ్ కలెక్టర్ భరత్‌గుప్తా వ్యాపారులను కోరారు. భద్రాచలం పట్టణంలోని షాపుల యజమానులు దుకాణాల ముందు డ్రైనేజీలను పూర్తిగా మూసివేయడం…
