Tuesday, 3 November 2026

భయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ

Featured News

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల విదేశాంగ…