Wednesday, 4 November 2026

భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు.

వార్తలు

అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు అభివృద్ది పనులకు, పోస్టుల భర్తీకి సీఎం ఇవాళ ఆమోదం తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం భూసేకరణకు 80 కోట్ల రూపాయల అదనపు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఏపీసపీడీసీఎల్‌లో ప్రత్యక్ష నియామకం ద్వారా…